తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న లేదా పదవి విరమణ పొందిన వైశ్య ప్రభుత్వ ఉపాద్యాయిని,ఉపాధ్యాయులకు డా|| సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా వైశ్య వికాస వేదిక గురు పూజోత్సవం నిర్వహిస్తుంది , గత సంవత్సరం 185 మంది వైశ్య ప్రభుత్వ ఉపాద్యాయిని,ఉపాధ్యాయులను ఘనంగా సన్మానిచటం జరిగిగింది. Book of wonder records( international) లో రికార్డు నమొదు అయినది.
తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న లేదా, పదవి విరమణ పొందిన వైశ్య ప్రభుత్వ ఉపాద్యాయిని,ఉపాధ్యాయులు తమ వివరాలను www.vysyavikasavedika.com లో పొందుపర్చగలరు.
చివరి తేది : 10-09-2019
వివరాలకు సంప్రదించండి:
డా|| కాచం సత్యనారాయణ గుప్తా, వ్యవస్తాపక అధ్యక్షులు,9441222429
నంగునూరి రమేష్, 8367788802,9866012985
బాదం శ్రీను ,8919437227
040-49542429
Note: తెలంగాణా రాష్ట్రంలో పనిచేస్తున్న లేదా పదవి విరమణ పొందిన వైశ్య ప్రభుత్వ ఉపాద్యాయిని,ఉపాధ్యాయులకు మాత్రమే.