వైశ్య యువతి యువకులకు ఉపాధి అవకాశాలు

వైశ్యుల చైతన్యం, సంక్షేమాలకు కృషి చేస్తున్న సంస్థలో పనిచేయడానికి వైశ్య యువతీయువకులు కావాలి.
కమ్యూనిటీ ప్రయోజనాల కోసం ఫుల్ టైం వర్కర్లుగా పని చేయడానికి ఆసక్తి ఉండి కింద సూచించిన అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. వైశ్య కమ్యూనిటీ పట్ల నిబద్ధతతో వివిధ కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది

ఉద్యోగం పేరు        :      ఎగ్జిక్యూటివ్
ఖాళీల సంఖ్య        :      100
కాల పరిమితి          :        ఒక సంవత్సరం
కనీస విద్యార్హతలు:      ఇంటర్మీడియట్
వయో పరిమితి       :       అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
సంస్థ                        :        వైశ్య వికాస వేదిక.

జీతభత్యాలు : నెలకు రూ.12,500 వేతనం తో పాటు భోజన వసతి కల్పిస్తారు. వసతి భోజనాలు అవసరం లేని వారికి రూ. 15000 చెల్లిస్తారు..
అడ్రస్ : వైశ్య వికాస వేదిక, V3 న్యూస్ ఛానల్ కాంపౌండ్, సెకండ్ ఫ్లోర్, బాదం కాంప్లెక్స్, చైతన్య పురి క్రాస్ రోడ్స్, మెట్రో పిల్లర్ నెం. 1560, హైదరాబాద్.

మొబైల్ :  1.94412 22429
2. 88854 02108
3. 87122 62379