Kac1235

వైశ్య వికాస వేదిక “ గురు పూజోత్సవం-20 19”

తెలంగాణ రాష్ట్రంలో  పనిచేస్తున్న లేదా  పదవి విరమణ పొందిన  వైశ్య ప్రభుత్వ ఉపాద్యాయిని,ఉపాధ్యాయులకు డా|| సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా వైశ్య వికాస వేదిక గురు పూజోత్సవం నిర్వహిస్తుంది , గత సంవత్సరం 185 మంది వైశ్య ప్రభుత్వ ఉపాద్యాయిని,ఉపాధ్యాయులను ఘనంగా సన్మానిచటం జరిగిగింది. Book of wonder records( international) లో రికార్డు నమొదు అయినది. తెలంగాణ రాష్ట్రంలో   పనిచేస్తున్న లేదా, పదవి విరమణ పొందిన వైశ్య   ప్రభుత్వ…
Read More